Gupta Realty Srinivas Home Tour | SumanTV Home Tours | Anchor Roshan Home Tour | SumanTV Exclusive
HTML-код
- Опубликовано: 5 апр 2025
- Srinivas Gupta Exclusive Interview :⬇️
• Gupta Reality Owner Sr...
Gupta Realty Home Tour | SumanTV Home Tours | Anchor Roshan Home Tour | SumanTV Exclusive
#sumantvhometour #anchorroshanhometour #sumantvhometours #hometours #guptarealty #sumantvinterviews #srinivasgupta
Srinivas Gupta Exclusive Interview :⬇
ruclips.net/video/SlXX3KumaxU/видео.html
గుప్త గారు రియల్ గా ఉన్నారు.
యాంకర్ అతి చేస్తున్నాడు.
నత్తి పూకూ యాంకర్ గాడు 😂😂😂
@@praveenkumarkakumani9455 correct 💯🤣🤣 Anchor ki em matladalo ardham kadhu anduke anchor ni chusthe irritating ga untadi
అసలు వీడు ఆయన మీద చేయి పెట్టడం ఏంటి? యూస్ లెస్ ఫెలో
Suman TV akadaa
Avnu
అంత కోటీశ్వరుడైన పర్వాలేదు శాలువా కప్పి ఆహ్వానించాడు వెరీ గుడ్. కొంతమందికి గర్వం ఎక్కువ
Really very good
Really great
ఎంత సంపాదించినా మధ్యతరగతి ఆలోచన విధానం ఉంటే బాగుపడతారు అనడానికి మీరే నిదర్శనం.
యాంకర్ రోషన్, మీరు ఎల్లప్పుడూ హాస్యంతో టాపిక్ చేస్తారని గమనించాను. చాలా బాగుంది. ఈరోజు మీరు షూట్ సమయంలో సముచితం కాని సెటప్ మరియు కర్చీఫ్ విసిరేయడం వంటి పదాలను ఉపయోగిస్తున్నారని నేను గమనించాను.
🎉 * అహంకారం లేకుండా భార్య, పిల్లలు, గుప్త గారి ఫ్యామిల్ e రోజుల్లొ చాలా అరుదు. ఫ్యామిలీ నీ ఇంత మంచి గా తీర్చి దిద్దిన గుప్త గారి శ్రీమతి, ని నిజంగా అభినిచవల సింది *ఉత్తమ ఫ్యామిలీ అవార్డు ఇవ్వాలి
🎉🎉 R Nagaraju Singh . HYD
yhhh
Ary Roshan, journalism musugulo kotha brokaresam start chesav. Congratulations 🎉
గుప్త గారు super sir ....mee gupta lu ekkada వున్న కష్టపడి విజయం సాధిస్తారు great
Gupta is great...I am proud to say Gupta
@@surendrakumarmadhula7310 I am proud to say I am gupta
ఏదోలాంటి వాళ్ళ బ్రతుకు బతుకుతుంటే వాళ్లకు దిష్టి అంతలా పెడుతున్నారు అంటే మీ డిస్టి కాదండి ప్రజలు దిష్టి🧿🧿🧿🧿
He looks down to earth, very humble. God bless you and your family.. ❤❤
వారు ఎంత కష్టపడి ఉంటే భగవంతుడు ఆ స్థాయికి తీసుకెళ్లారు లాంటి వారిని నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుని కోరుకుంటున్నాను
డబ్బు ఎంత సంపాదించినా,,, మన గతాన్ని ఎన్నటికీ మరువకూడదు.... 🙏💐
మీలాంటి successfull persons నీ ఎదగాలనే ఎందరికో ఆదర్శం...
Great Journey Gupta garu Family members & All Team Member's 🎉🎉
Tq introduce to us Suman Tv & Anchor
well said,
life style మారొచ్చు కానీ, mind set మారకూడదు.🙏
వారు ఎంత శ్రమ పడి తేనే ఆ స్టేజ్ కి వచ్చారు
Babu vadu number one scammer
Real estate లో 😂😂😂..ఎవ్వడు నీతిగా సంపాదించారు
@@rkkaruturi అవునా sir
Nuvvu padaledu kabatti ee video choostinavu
@1566chandra అయితే అంత కంజుసా
Sir is only with loyal souls who work for his success really money cannot bond a TRUE HEART I thank the people behind his success
నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
చాలా చాలా అతిగా మాట్లాడుతున్నాడు
Anchor?
@ yes 100%
Thank You Sooo Much Suman TV
The owner said 17 cr including land cost and construction and thumbnails are 100 cr😂
Many rich people have struggled, ups and downs are common in every body life.. Guptha garu after more than 25 yrs struggle he is in this position. Its easy someone can blame, but without faith and truth one cant be this years growing day by day.
Anchor bit exaggerating things, Gupta seems to be clear in words.
Antha aasthi unna,800 sft intlo unnaaru 23 yrs👌🙏
Ippudu 1000 sft flat konesariki kallu neththikekkesthaai.
Gupta garu meeru super andi I love your family
Great Gupta Garu.You are an inspiration
Inspiring!!! They are living in such a lavish life but still they are very humble and nice family seems!!! Great Sir!!!
అంతా ఈశ్వరకటాక్షం మిలో సలా తెలివి ఓరిమి వున్నవిసర్ ధన్యవాదములు
They look like simplicity and her daughter standing like respectable manner
Inspirational personality
Great sir ❤
ఎన్ని కోట్లు ఉన్నా సౌమ్యం గా ఉన్నవారు గొప్పవారు.ఎక్కువగా నటీ నటుల ఇంటర్వ్యూ చూసాము,ఇలా రియల్ ఎస్టేట్ బిజినెస్ వారితో ఇంటర్వ్యూ చేయడం అరుదు.గుప్త గారు బాగా చెప్పారు, గ్రేట్ పర్సన్💐🌹
చాలా బాగుంది ఇల్లు❤
Guptha garu chala good person la unaruuu.
Gupta garu great person so down to eartg god bless you sir
Great Sir
😍😍 super
Gupta sir chaala simple gaa unnaaru
God bless your family Ayya.
Congratulations sir❤❤❤
Thank you billionaire sir💐💐💐
Thank u universe ❤️❤️❤️
Wow exited sir🪷🪷🪷🌸🌸🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🙏🙏🙏🥰🥰🥰🥰🥰
Hats off Guptha Garu🎉God bless you🎉
Hi Sir Meru me family happy ga undali life long
Anchor baga show chaystunaduu.
Great ❤🎉😊😊😊😊
❤sir meeru chala Great 👍
Super brother really good video brother chala happy very good family members 🥰🤗 God bless you both 🤗
Machi kutumbam down to earth persons god bless you. (Roshan over talking not good)
Super Gupta garu💐💐👍👏
Nice 👌👌👌
Very gd person guptha sir meeru 🙏💐💐
Naku Shivuni puja gadhi devulu chalaaa bhagundhi...
Alanti mamaki alludu aythe Super kuthuru chalaaa bhagundhi sweet voice...
❤❤❤
17cr House nu 100cr Antunaw.
Pichinakoduku Reportar.
Oversmart ,and overacting fellow,suman tv should change anchor
@@PagrajMadhusudan politicians enni sollu cheptaru valani marcheyyy😂😂
అన్న మన తెలుగువాడైన కమెడియన్ జానీ లివర్ గారు బొంబాయిలో వాళ్ల హౌస్ చూపియండి అన్న
అక్కడికి వీడు పోలేడు
అంతా బాగుంది యాంకర్ గారు మీరు గుప్తా గారు దేవుని గదిలోకి షూ వేసుకొని పోయారు తప్పు కదా
Avi shoes kadu soks
Very realistic guptha gaaru nice sir
రో... కళ్ళు బడ్డాయీ అంటే నాకు భయమే
జాగ్రత్త గుప్తాగారు
అతి వాగుడు తో
భగవంతుని ఆశ్శీశులు మీకు సదా వుండు గాక
శుభం పలక రో
❤WORK IS WORSHIP❤
❤ super cute God bless you nice 👍❤
Documents suite cases lo antey raids time lo easy ga escape avvacchu
Good charector, super
Nice house super anna👌👍
Hard work pays. ।।।
Nice home tour... Guptha gaaru okaru unnaru ani me video valle telisindi ... Congratulations to guptha gaaru
8 వేలు కిరాయి కట్టలేక...
నమ్ముకున్న తల్లి తండ్రులకి , సరెైన వసతులు కలిపించలేక
రోజు 14 గంటలు కష్ట పడుతున్న...
సక్సెస్ రాని బ్రతుకు నాది..
జాలి లేని దేవుడా
నా రాత ఎలా ఎందుకు రాసవయ్య 😢
అలాంటి ఇల్లు కళ్ళతో చూడాలని ఉంది
Gupta always good person s
ఎంకర్ గారు గుప్తాగరు మీకు సాల గొప్ప సన్మానం సేసినారు నీవు ఈ లాంటి పెద్దవారితో తక్కువగా మాట్లాడి ఉండి ఉంటే బాగుండును
Anchor please consider this valuable feedback. Respect the stature of your guest.
ఓమ్ నమో వేంకటేశాయ సూపర్...
Gupta sir garu laga memu adigalii
Suman tv ani thisesi ...bongulo home tour s ani petyukondi..chala baguntundi
Gupthaagariki భాన్యవాదములు
Vary Great Gupta garu
God bless you and your family members.
Good wishes Gupta garu nice .
I love own house 🏠🏡🏡🏠🏡🏠🏠🏡❤️❤️❤️❤️❤️❤️
Really, great achievement and great inspiration for many 👏
Srinu ninnu nee swantha entilo chusinandulaku naaku chala santhosamga vundi
To be frank..it's looking like an apartment....but his hard work❤
Nice👌🏼👌🏼🙏🙏
Abinandanalu sir ❤
Roshan don’t give misinformation about the guests.
Sorry suman tv but why IAM commenting for this anchor you all please watch this anchors past videos he always keep his hand on celebrity's shoulder.and he crack foolish jokes with them as if they are his childish friends ,we should respect these celebrity's because they have given a lott to us and public
No attitude it is very good nature
age 51? he looks like above 60.
Good Roshan ❤
Wow
Great
😂😂😂😂😂😂😂 ఓరీ ROSHAN వేదావ ఎప్పుడు చుసినా 100 కోట్లు అంటావ్ ఎమి రా. Artist😂😂😂 linterviwe లో KUDA 100 కోట్లు ఆస్తి అనున్నో అన్నీ చెపుటావ్. నీకు ఎమైనా పిచిరా ..fault నా కోడుకా😂😂😂😂
Great person
Every time 100 crores 1000 crores nuv maarav Roshan
Super Anna
నీ యాంకరింగ్ లో అతి తగ్గించు
15.00 నిజంగా పిల్ల చాలా కష్టపడి పెరిగింది ... ఆ వాయిస్ వెంటనే తెలిసిపోతుంది😂😂😂 అలాగే పాప మూతికి లిఫ్టిక్ తక్కువ అయింది😂😂😂
Great and wow
Super sar
Roshan smile fans attention ❤️❤️❤️❤️❤️👍🙏🙏🙏 very beautiful smile 😁😁
Gupatha garu namaskara 🙏
Great
best promotion
గ్రేట్ ఫ్యామిలీ. మీకు మంచి జరగాలి అని కోరుకొంటున్నాము. Thank you 🙏
Namaste 🙏 sir
సుమన్ టీవీ పరువు తీసినట్లు ఈ వీడియో ఉంది. బాగ్స్ లో డాకుమెంట్స్ ఉంటే anchor 100 కోట్లు వున్నాయి అని అంటున్నాడు. ఇటువంటి వీడియోలు ఇంక చూడకుండా చేస్తున్నాడు
Gupta garu Suman t v vallu ku interve endhuku